వేపాడ,మార్చి,31(ఆంధ్ర పత్రిక):- మండలంలోని సోంపురం గ్రామంలో గల పొటిపిరెడ్డి వారి కళ్ళాల సభ్యులు ఆలయ ధర్మకర్తలు పొటిపిరెడ్డి సత్యం, రమణ,చిన బాబుల సారథ్యంలో శ్రీ అచియ్యమ్మ పేరంటాలు అమ్మవారి విగ్రహ నిర్మాణానికి శుక్రవారం ఉదయం 6గంటల నుండి వేద పండితుల మంత్రోచ్చనాల నడుమ శంకుస్థాపన నిర్వహించారు. గ్రామంలోని పొటిపి రెడ్డి కళ్ళాలా పూర్వీకుల మాట ప్రకారం పొటిపి రెడ్డి కళ్ళాలా ఆరు కుటుంబాల సభ్యులు అచ్చియమ్మ ఆలయ నిర్మాణానికి పూనుకొని శ్రీకారం చుట్టారు.ఈ ఆలయ నిర్మాణానికి గ్రామంలోని ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ వంతు సహాయ,సహకారాలు అందించాలని ఆలయ ధర్మకర్త పొటిపిరెట్టి సత్యం కోరారు.
ఫోటో 1:-ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!